బాహుబలి రియల్ హిరో – నిర్మాత శోభు

shobu-yarlagadda

బాహుబలి అనుకున్న ప్రకారం తీయగల్గితే రుపాయి పెట్టుబడికి రెండు రుపాయిలు తిరిగి రావచ్చు. “Yes. రాజమౌళి చెప్పినట్టు తీయగలడు.” ఇంత వరకు ప్రొబల్మం లేదు.

  1. పెట్టుబడి ఎంత?
  2. ఎంత కాలం వెచ్చించాలి?

ఈ రెండు ప్రశ్నలు వేసుకుంటే ఏ నిర్మాత కూడా బాహుబలి సినిమా తీయలేడు. రాజమౌళి మీద పూర్తి నమ్మకంతో, పూర్తి స్వేచ్చను ఇచ్చి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాహుబలి పార్ట్ 1 రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత శోభు.

సినిమా రిలీజ్ వరకు బహుబలి “రాజమౌళి సినిమా”,

హిరో మీదే హిరో కోసమే రాజమౌళి సినిమా తీస్తాడు కాబట్టి, సినిమా రిలీజ్ తర్వాత బాహుబలి “ప్రభాస్ సినిమా” ..

అయినా:
బాహుబలి రియల్ హిరో మాత్రం నిర్మాత శోభు.(పవన్‌కల్యాణ్ పంజా నిర్మాతల్లో ఒకరు)

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *