బాహుబలి వార్ ఎపిసోడ్

bahubali

రాజమౌళి సినిమా అంటే ఎమోషన్స్ పీక్‌కు తీసుకెళ్ళే సీన్స్ నాలుగైదు వుంటాయి. మిగతా సినిమా అంతా ఆ నాలుగుగైదు సీన్స్ బిల్డ్ చెయ్యడానికి వుంటుంది. అందుకే రాజమౌళి సినిమాలు మొదటిరోజు డివైడ్ టాక్ వస్తాయి. హిరో స్టామినాను బట్టి, రోజురోజుకు పిక్ అవుతూ వుంటాయి.

నాలుగైదు సీన్స్ అనే కంటే, నాలుగైదు ఎపిసోడ్స్ అంటే బెటరెమో.

మగధీర రామ్‌చరణ్ వందమందితో ఫైట్. తెలుగులో ఇంతకు ముందు చూడలేదు.

బాహుబలి వార్ ఎపిసోడ్, మగధీర పైట్‌ ఎపిసోడ్‌కు వంద రెట్లు హిట్ అవుతుందని ఎక్సపెట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ 130 రోజుల పాటు చిత్రీకరించారు. ఎలా వుంటుందనేది కచ్చితంగా మన ఊహకు అందదు. రాజమౌళి విజన్. ఈ సినిమాతో ఇండియా నెం 1 డైరక్టర్‌గా పేరు తెచ్చుకుంటాడని ఎక్సపెట్ చేస్తున్నారు.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *