బాహుబలి హైప్, పబ్లిసిటి చెయ్యనివ్వడం లేదు

rana

ఈ ఎక్సపెటేషన్స్‌తో సినిమాకు రండి అని ప్రిపేర్ చెయ్యడం ప్రి రిలీజ్ పబ్లిసిటి. కాని ఈ సినిమాపై వున్న హైప్, పబ్లిసిటి చెయ్యనివ్వడం లేదు.

ఈ సినిమా హిరో ప్రభాస్. రాజమౌళి సినిమాలో హిరో ఎలా వుంటాడో, ఆ సినిమా ద్వారా హిరోకు ఎంత పేరు వస్తుందో అందరికీ తెలిసిందే. కాని ప్రభాస్ మాట అసలు వినిపించడం లేదు. రాజమౌళి పూర్తిగా డామినేట్ చేసేసాడు.

సినిమా రిలీజ్‌కు ముందు మాత్రమే రాజమౌళి సినిమా. రిలీజ్ అయ్యాక అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుకుంటారని ప్రభాస్ అభిమానులు ఆశీస్తున్నారు.

ట్రైలర్స్ కూడా రానాను హైలట్ చేస్తూనో, రమ్యకృష్ణను హైలట్ చేస్తూనో వచ్చాయి. రాజమౌళి వ్యూహంలో ఇదొక భాగంగా భావిస్తున్నారు.

Two Days to Go!

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *