బాహుబలి “100 కోట్లు” కష్టం

bahubali-movie-Songs

రాజమౌళి సినిమా C/O కమర్షియల్ విజయం.

  1. S/O సత్యమూర్తి సినిమా పర్వాలేదు. బాగానే వుంటుంది. కావాల్సినంత వినోదం వుంది. కాని భారీ ఎక్సపెటేషన్స్ వలన “అంత లేదు .. అనుకున్నంత లేదు” అనే విమర్శలు భారీగా ఎదుర్కోవాల్సి వచ్చింది.
  2. దీనికి తోడు సినిమాల సంఖ్య పెరిగింది. సినిమా ఎవరేజ్ అని టాక్ వస్తే, వేరే సినిమాల రిజల్ట్ మీద కూడా ఆధారపడపలిసి వస్తుంది.
  3. రిపీట్ ఆడియన్స్ వుంటే, తెలుగుసినిమా స్టామినా “80 కోట్లు” మాత్రమే.

భారీ ఎక్సపెటేషన్స్, భారీ పొటీ & స్టామినా లేని పరిస్థితుల్లో బాహుబలి “100 కోట్లు” కష్టం అని కొన్ని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

మగధీర కూడా పోకిరి రికార్డ్స్ కొడుతుందని ఎవరూ అనుకోలేదు కాని, డబుల్ తో కొట్టింది. బాహుబలి సృష్టించే కమర్షియల్ రికార్డ్స్ చూడాలే కాని, ఊహించలేమని వేరే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Filed Under: FeaturedబాహుబలిTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *