బాహుబలి July 10th రానట్టే!

Screen Shot 2015-05-31 at 12.13.39 PM

July 17 it is ! With all ur love n blessings it will be another memorable day in my career 🙂

Mahesh Babu

నిజానికి బాహుబలి ఈ సంవత్సరంలో వస్తే చాలా గొప్ప. కారణం పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వుంటుంది. మే 17th అని అందరినీ ఆశ్చర్య పర్చాడు. టైం సరిపొలేదు. ఇప్పుడు జూలై 10th కూడా రాకపొవచ్చు అని కన్‌ఫార్మ్ చేసుకొవచ్చు. ఎందుకంటే జూలై 17th శ్రీమంతుడు కన్‌ఫార్మ్ .

బాహుబలి ఆగష్టు/సెప్టెంబర్ కు మూవ్ అయ్యే ఛాన్సస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Filed Under: Extended FamilyFeaturedబాహుబలిశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *