బెంగాల్ టైగర్ – exclusive review

Share the joy
  •  
  •  
  •  
  •  

bengal-tiger

సంపత్ నందికి పవన్‌కల్యాణ్ అవకాశం ఇస్థాడా?
సంపత్‌నంది పవన్‌కల్యాణ్‌తో సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకొని, పబ్లిక్‌కు తెలియని కారణాల వలన ఆ సినిమా కాస్తా పవర్”బాబీ” చేతుల్లోకి వెళ్ళిపొయిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్‌కల్యాణ్ విజయాలు చూసి అవకాశాలు ఇవ్వడని తెలిసి కూడా “బెంగాల్ టైగర్” సినిమా హిట్ అయితే, పవన్‌కల్యాణ్‌తో అవకాశం ఇస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా చూసి “సంపత్ నందికి పవన్‌కల్యాణ్ అవకాశం ఇస్థాడా?” అనేది ఒక చెత్త ప్రశ్న.

సినిమా ఎలా వుంది?
ఎంటర్‌టైన్‌మెంట్ అదిరింది. పాత ఫార్ములా అనిపించినా కొత్తగా వుంది. స్క్రీన్‌ప్లే కూడా చాలా బాగుంది. రవితేజకు కరెక్ట్ సినిమా. కిక్ .. బలుపు .. బెంగాల్ టైగర్. ఇంటిల్‌జెంట్‌గా ప్లే చేసాడు. పవన్‌కల్యాణ్ పేరును బాగానే వాడుకున్నాడు. హ్యాపీగా ఒక్కసారి కచ్చితంగా చూడవచ్చు.

రవితేజ ఎలా వున్నాడు? ఎలా చేసాడు?
రవితేజ ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్‌. చాలా ఈజీగా చేసేసాడు. చూడటానికి సన్నగా వుండటం వలన కొద్దిగా తేడాగా వున్నాడు. నిజంగా నేను తేడా గాడినే, నాకు వేరే వాళ్ళకు అదే తేడా అనే డైలాగ్‌తో కన్వీన్స్ చేసాడు.

సంపత్ నంది డైరక్షన్ ఎలా వుంది?
రైటర్‌గా & డైరక్టర్‌గా 100% మార్కులు.

హైలట్స్ ఏమిటి?
థర్టీ ఇయర్స్‌ పృధ్వీ. సూపర్బ్‌గా పండించారు.

డ్రాబ్యాక్స్ ఏమిటి?
రోటీన్ సినిమా అని అనిపించవచ్చు.

Filed Under: FeaturedHari Reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *