బ్రహ్మోత్సవం కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న మహేష్‌బాబు

Share the joy
  •  
  •  
  •  
  •  

Mahesh-Babu’s-Brahmotsavam

మహేష్‌బాబు డైరక్టర్స్ హిరో అనే పేరు వుంది. ఎందుకంటే డైరక్టర్ చెప్పినట్టు నటించటం తప్ప, వేరే విషయాలేవి పెద్ద పట్టించుకోడు. కాని ఇప్పుడు మహేష్‌బాబు వేరు అనే టాక్ వినిపిస్తుంది. ఫ్లాప్ అయితే నాదే బాద్యత అని అంటున్నాడు కాబట్టి డిటైల్డ్‌గా స్క్రిప్ట్ వినటంతో పాటు క్షుణంగా పరిశీలిస్తున్నాడంట. ఆగడు సినిమా ఫెయ్యిలర్ తర్వాత ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడంట. శ్రీమంతుడు విషయంలో పెద్దగా మార్పులు చూపించడానికి అవకాశం లేకుండా దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ చేసాడు, కాని బ్రహ్మోత్సవం స్క్రిప్ట్‌లో అడ్డాల శ్రీకాంత్‌కు మాత్రం చాలా మార్పులు సూచిస్తున్నాడట.

Filed Under: బ్రహ్మోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *