బ్రూస్‌లీ టైటిల్‌కు మంచి రెస్పాన్స్

brucelee

రామ్‌చరణ్ & శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే ఎన్నో అనుమానాలతో ఎట్టకేలకు ఈ సినిమా, “అక్టోబర్ 15 రిలీజ్” డేట్ ఫిక్స్ చేసుకొని మరీ మొదలయ్యింది. శ్రీనువైట్లతో విభేదాలు వచ్చి దూరమయిన కోన వెంకట్‌ను ఈ సినిమా కథ-మాటలు విషయంలో ఒకడిగా చేర్చుకొవడం జరిగింది. అక్టోబర్ 15 ను 16 గా మార్చి, ఆ డేట్ రీచ్ అవ్వడానికి శరవేగంతో షూటింగ్ చేస్తున్నారు. చిరు బర్త్ డే కానుకగా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఆ టీజర్ లో రామ్ చరణ్ చేసిన స్టంట్స్, చరణ్ మాస్ అప్పియరెన్స్ సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు బాగా నచ్చేసింది. ఈరోజు ఎనౌన్స్ చేసిన బ్రూస్‌లీ టైటిల్‌కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

యాక్షన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఎక్కువే. కాకపొతే రామ్‌చరణ్ చేత ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తాడా లేక బ్రహ్మానందం చేత పండిస్తాడా అన్నదే పెద్ద ప్రశ్న.

కథ-మాటల్లో కోన వెంకట్‌తో పాటు పని చేసిన గోపి మోహన్ లెక్క ప్రకారం చిరంజీవి “గ్యాంగ్‌లీడర్” మాదిరి వుంటుందని అంటున్నాడు. ఇది నిజమో కాదో తెలియాలంటే అక్టోబర్ 16 దాకా ఆగాల్సిందే.

Gopi Mohan ‏@Gopimohan:
#BRUCELEE-THE FIGHTER film is a complete entertainer with good FamilyAngle,Action& Comedy.Ram Charan plays a character similar to Gangleader

#BRUCELEE heroine @Rakulpreet is an attraction.@arunvijayno1,@kriti_official,Nadiya,RaoRamesh,Sampath,Brahmanandam,Posani playing key roles

Saw the rushes.Audience will surely connect to the film content.@DVVEnts @SreenuVaitla,Manoj Paramahamsa did their best.@MusicThaman rocks:)

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *