భయపెడుతున్న త్రివిక్రమ్ రెమ్యునరేషన్

trivikram-srinivas

ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రధముడు. ఎంతో ఎవరికి కరెక్ట్‌గా తెలియదు కాని, పెద్ద హిరోలతో సమానంగానో లేదా ఎక్కువే వుంటుందని టాక్. S/O సత్యమూర్తి సినిమాకు హిరో బన్నీ కంటే త్రివిక్రమ్‌కు ఎక్కువని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

అంత పే చెయ్యడానికి నిర్మాతలు ఎవరూ రెడిగా లేకపొవడంతో, పవన్‌కల్యాణ్ తెలివిగా త్రివిక్రమ్‌ను తనతో పాటు సహనిర్మాతగా చేస్తూ సినిమా చెయ్యాలని అడిగాడంట. మహేష్‌బాబుతో సినిమా కూడా నిర్మాత దొరక్కపొవడం వలనే లేటు అవుతుందంటున్నారు.

S/O సత్యమూర్తి ఫెయిల్ అయితే కాని త్రివిక్రమ్ భూమ్మీదకు రాడని, S/O సత్యమూర్తి ఫెయిల్ అవ్వాలని కొన్ని వర్గాలు గట్టిగా కోరుకుంటున్నాయి..

Filed Under: Extended FamilyFeaturedసత్యమూర్తి గారి అబ్బాయి