మంచి ఊషారుగా కనిపిస్తున్న పవన్‌కల్యాణ్

PK1

గబ్బర్‌సింగ్ అత్తారింటికి దారేది సినిమాల సూపర్ సక్సస్‌తో మంచి ఫార్మ్‌లో వున్న హిరో పవన్‌కల్యాణ్. రాజకీయంగా ఎవరికి భయపడకుండా తను సపోర్ట్ చేసిన తెలుగుదేశం & బి.జె.పి కూటమిలు అధికారం దక్కుంచుకొవడంతో ఆ ఇమేజ్ మరింత పెరిగింది. ఇంకో పక్క పవన్‌కల్యాణ్‌పై కెసీఆర్ & వైయస్సార్ అభిమానుల ద్వేషం కూడా పెరిగింది.

ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చేస్తున్న సినిమా “సర్దార్ గబ్బర్‌సింగ్”. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అడపా దడపా, ఈ సినిమాకు సంబంధించిన సినిమా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులకు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హిరో ఊషారుగా వుంటే చాలు కాబట్టి, మంచి ఊషారుగా పవన్‌కల్యాణ్ కనిపించడంతో అభిమానులు ఆనందపడుతున్నారు.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *  • Warning: file_get_contents(http://pawanfans.com/gallery3/index.php/randimg?size=fullsize&width=120&album=pawanfans) [function.file-get-contents]: failed to open stream: Connection refused in /homepages/39/d267182913/htdocs/home/wp-content/plugins/execphp.php(44) : eval()'d code on line 5