మగధీరను మించి బాహుబలి

Baahubali-Been-Compared-with-Magadheera

మగధీరను మించిన తెలుగుసినిమా ఇంతవరకు రాలేదు. కమర్షియల్‌గా “అత్తారింటికి దారేది” సినిమా క్రాస్ చేసిందని అంటూ వుంటారు. భారీ మార్జిన్ లేకపొవడంతో ఇంకా మగధీర సినిమానే తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌గా కొందరు ట్రీట్ చేస్తూ వుంటారు.

మగధీర మొదటిరోజు టాక్ తీసుకుంటే మెగా అభిమానులకు బాగా నచ్చింది. విమర్శకులు మాత్రం చరణ్ మైనస్, ప్రభాస్ అయితే ఇంకా బాగుండేది అన్నారు. ఇప్పుడు అటువంటి సబ్జక్టే ప్రభాస్ చేస్తున్నాడు కాబట్టి, మగధీరను మించి బాహుబలి వుంటుందని బాహుబలి మొదలయిన రోజే అందరూ ఫిక్స్ అయిపొయారు.

Filed Under: Extended FamilyFeaturedబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *