మగధీర vs బాహుబలి

CHARAN-PRABHAS

తెలుగుసినిమా స్టామినా 40 కోట్లు వున్నప్పుడు, దానికి డబులు షేర్ సాధించిన సినిమా మగధీర. బడ్జెట్ కూడా ఎక్కువే. ఆ టైంలో ఆ సినిమా కోసం అంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను హైప్ చెయ్యడం కోసం చిరంజీవి పాటని రిమిక్స్ చెయ్యడమే కాదు, చిరంజీవిని కూడా నటింపజేసారు. మగధీర సినిమా అప్పుడు వేరే లాంగ్వేజెస్ మీద ఫోకస్ చెయ్యలేదు.

ఇప్పుడు తెలుగుసినిమా స్టామినా 80 కోట్లు. బాహుబలి కోసం భారీగా వెచ్చిస్తున్నారు. కారణం ఈగ సినిమా ద్వారా వేరే లాంగ్వేజెస్ భారీ కలక్షన్స్ రాకపొయినా, టెక్నికల్‌గా రాజమౌళికి మంచి గుర్తింపు వచ్చింది. మంచి ప్లానింగ్‌తో అక్కడ కూడా మంచి కలక్షన్స్ సాధిస్తే, బాహుబలి బడ్జెట్ మొత్తం మొదటి పార్ట్ తోనే వచ్చేస్తుంది.

Filed Under: FeaturedబాహుబలిTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *