మరో విడత రేయ్ పబ్లిసిటీ

Screen Shot 2014-02-20 at 2.05.46 AM

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు పతాకంపై డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వై.వి.యస్‌. చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్‌’. సాయిధరమ్‌ తేజ్‌ సరసన సయామీ ఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5న రిలీజ్ అని కూడా ఎనౌన్స్ చేసారు.

ఈ సినిమా బిజినెస్ అవ్వకపొవడంతో పాటు ఈ రాష్ట్ర విభజన గొడవలు తోడవ్వడంతో వాయిదా పడుతూ వస్తుంది.ప్రొడ్యూసర్‌ వై.వి.యస్‌. చౌదరి ఎంతో పట్టుదలతో సినిమా ఫినిష్ చేసాడు కాని, సొంతంగా రిలీజ్ చేసుకొగలడో లేదో.

ఈ సినిమా రిలీజ్ అవుద్దో లేదో తెలియదు కాని మరో విడత రేయ్ పబ్లిసిటీ మొదలైంది.

Filed Under: Mega FamilyFeaturedరేయ్