మహేష్‌బాబు అభిమానులు చాలా మంచివాళ్ళు

Brahmotsavam

‘నాకు ప్రధానమైన ఉత్సవం ఏంటంటే… బ్రహ్మోత్సవం తర్వాత ఇక ఫ్యామిలీ చిత్రాలు చేయడం మానేస్తారు, నాకు ఇప్పుడే బ్రహ్మదేవుడు ముఖం చూడాలని వుంది’

‘ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన కొరియోగ్రాఫర్స్‌ అయిన సేవియన్‌ గ్లోవర్‌, మార్తా గ్రాహమ్‌, జార్జ్‌ బెలాన్‌షైన్‌ తదితరులు మహేష్‌బాబు డాన్స్ చూసి నేర్చుకోవాలి’

‘కుటుంబ కథా చిత్రాల్లో… తండ్రి హీరోయిన్‌ అందాలు చూస్తాడు, తల్లి బట్టలు చూస్తుంది, కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్‌లు పంపుతుంటుంది, బోర్‌ కొట్టిన కొడుకు నిద్రపోతాడు… మిస్టర్‌ M మీరు అర్థం చేసుకోవాల్సింది ఎంటంటే… కుటుంబ కథా చిత్రాలు థియేటర్స్‌లో ఎంట్రీకి, ఎగ్జిక్‌కు మాత్రమే, ఒకసారి సీట్లో కూర్చున్నాక ప్రేక్షకులు పోకిరి, ఒక్కడు, బిజినెస్‌మెన్‌ వంటి చిత్రాలను చూడాలనుకుంటారు.’

‘మంచి కుటుంబ కథా చిత్రాలు శోభన్‌బాబు మాత్రమే చేయగలరు. కృష్ణ, ఎన్టీఆర్‌ కాదు. ‘దేవత’ అద్భుతమైన చిత్రం. అందులో నాకు కథ గుర్తుంది గానీ… శోభన్‌బాబు గుర్తులేరు. కృష్ణ ‘ఏజెంట్‌ గోపీ’, ఎన్టీఆర్‌ ‘అడవిరాముడు’ చిత్రాల్లో హీరోలు గుర్తున్నారు. కానీ ఆ కథలు గుర్తులేవు. సాధారణ కుటుంబాలల్లో మీ సూపర్‌ స్టార్‌డమ్‌ ఇంకా అద్భుతమంగా ఉండాలి మిస్టర్‌ M’

‘మహేష్‌బాబు అభిమానులు చాలా మంచివాళ్ళు. మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చాలా పాజిటివ్‌గా స్పందించారు. పవన్‌ఫ్యాన్స్ లా కాకుండా మహేష్‌ ఫ్యాన్స్‌ ఇలా స్పందించడం నిజంగా చాలా ఆనందంగా వుంది.’

RGV

మహేష్‌బాబుకు ఎవరికైనా “నో” అని చెప్పడం ఇష్టం వుండదు. ఆ విధంగా పూరి జగన్నాధ్ “జన గణ మన” స్క్రిప్ట్ ఓకే చేసాడు. కాని ఆ స్క్రిప్ట్ హోల్డ్‌లో పెట్టి, శ్రీకాంత్ అడ్డాలకు అవకాశం ఇచ్చాడు. పూరి జగన్నాధ్ స్క్రిప్ట్ అయినా ఒకటే, అడ్డాల శ్రీకాంత్ స్క్రిప్ట్ అయిన ఒకటే. మహేష్‌బాబు సినిమా, మహేష్‌బాబు ఇష్టం. ముందు శ్రీకాంత్ అడ్డాల సినిమా చెయ్యాలనుకున్నాడు. చేసేసాడు. జడ్జ్‌మెంట్ రాంగ్ అయ్యింది. రాంగోపాలవర్మకు మీడియాకు న్యూస్ అందించే అవకాశం దొరికింది. మహేష్‌బాబు అభిమానులు చాలా మంచివాళ్ళు అంటూ బ్రహ్మోత్సవం సినిమాపై సెటైర్లు వేసేసాడు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే శ్రీనువైట్ల “దూకుడు” సినిమాను ఇగ్నోర్ చేసాడు. కోపం అంటే తెలియని రాంగోపాలవర్మకు తన బాద్‌షా సినిమాతో కోపం తెప్పించిన శ్రీనువైట్ల అంటే రాంగోపాలవర్మకు భయం. శ్రీనువైట్ల సినిమా రిలీజ్ అయితే, ఎక్కడలేని frustration వచ్చేస్తుంది పాపం. అదే విధంగా పవన్‌ఫ్యాన్స్ అంటే కూడా భయమే. శవయాత్ర చేసారని తెగ ఫీల్ అయిపొయాడు.

bottomline:
pawanfans.com loves frustrated Genius RGV. ఎందుకంటే he is pawan kalyan fan. రాంగోపాలవర్మకు భయం లేదు. రాంగోపాలవర్మకు కోపం రాదు.

Filed Under: బ్రహ్మోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *