మహేష్‌బాబు లాజిక్ బాగుంది

Mahesh_babu_01

సినిమా హిట్ అయితే అందరి కష్టం , సినిమా ఫ్లాప్ అయితే నా జడ్జ్ మెంట్ లోపంగా ఫీల్ అవుతాను – మహేష్ బాబు

హిరోను చూసి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నప్పుడు ఈ బాద్యత తీసుకొవాలి. స్టార్ హిరో అంటే, హిరో కోసం కథ వుండాలి. కథ కోసం హిరోను ఎంచుకున్నా, హిరో కోసమే కథ వ్రాసారు అనిపించేలా హిరో పెరఫార్మన్స్ వుండాలి. ఈ క్వాలిటీస్ వుండబట్టే మహేష్‌బాబుతో పని చేసి పేరు సంపాదించడం కోసం డైరక్టర్స్ ఎదురుచూస్తున్నారు.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *