మహేష్ రాకపోతే పవన్ రాడు

image

సినిమా ప్రేక్షకులు “నందమూరి” “మెగా” “అక్కినేని” ఇలా వంశాభిమానులుగా విడిపోయి, సరదాగా ఒక హిరోపై ఇంకో హిరో అభిమానులు సెటైర్లు సరదాగావేసుకోవడం కామన్.

ఆ సరదా శృతి మించి ప్రత్యర్ది హీరోలను విలన్లుగా చూసే అభిమానులు కూడా పుష్కలంగా వున్నారు. తమ ఆడియో ఫంక్షన్లో ప్రత్యర్ది హిరో పేరు కాని సినిమా పేరు కాని వచ్చినా వూరుకోరు.

ఇగో లేని హిరో అల్లు అర్జున్. సినిమా కోసం ఎవరి దగ్గరికైనా వెళతాడు. గెస్ట్ రోల్స్ అయినా చేస్తాడు. తన ఆడియో ఫంక్షన్‌లో వేరే హిరోల డామినేషన్ వున్నా ఫీల్ అవ్వడు.

తన ఆడియో ఫంక్షన్‌కు మహేష్ & పవన్ వచ్చి డామినేట్ చేసినా అసలు ఫీల్ అవ్వడు కాబట్టి వాళ్ళిద్దరూ సత్యమూర్తి వచ్చే అవకాశం వుందని ఆశీంచారు కాని, అది జరిగేలా కనిపించడం లేదు. పవన్‌కల్యాణ్ ఒక్కడే ఐతే అసలు రాడని & రాజకియలతో ఫుల్ విసిగి పోయి వున్నాడని మెగా అభిమానూలు అంటున్నారు.

Filed Under: Extended FamilyFeaturedసత్యమూర్తి గారి అబ్బాయి