మార్చి 20, 21 తేదీల్లో ఐదు సినిమాలు

more movies

చివరికి ఎన్ని రిలీజ్ అవుతాయో తెలియదు కాని, మార్చి 20, 21 తేదీల్లో ఐదు సినిమాలు విడుదలయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి.

  1. రాజమౌళి ఫైనాన్షియర్ సాయి కొర్రపాటి సీమ రాజకీయాల నేపథ్యంలో నిర్మించిన “తుంగభద్ర”
  2. కన్నడంలో హిట్ సినిమాను తెచ్చి, లగడపాటి శ్రీధర్ రీమేక్ చేసిన “కృష్ణమ్మకలిపింది ఇద్దరిని”
  3. మరో గజిని లాంటి కథతో వస్తున్న & సందీప్ కిషన్ మంచి ఆశలు పెట్టుకున్న “టైగర్”
  4. ఫార్మ్‌లో లేని నానితో అశ్వనీదత్ కుమార్తెలు నిర్మించిన “ఎవడే సుబ్రహ్మణ్యం”
  5. రవిబాబు సిద్దం చేసిన “అవును 2”

Filed Under: Extended FamilyTelugu