లోఫర్ – హిట్ అయినా, ఫట్ అయినా మాస్ ఇమేజ్ వస్తుంది

Loafer

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మించిన లోఫర్ సినిమా ఈనెల 17న విడుదలవుతుంది. వరుణ్ తేజ్ హిరో. హైప్ లేకపొయినా, కంచె సినిమా తర్వాత వస్తుండటంతో సినిమా రిజల్ట్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ సినిమా ప్రేక్షకులకు వుంది.

లోఫర్ సినిమాకు పూరి ఎంత ప్లస్సో, అంతే మైనస్. పూరి పైత్యం తట్టుకొవడం కష్టం అని క్లాస్ ప్రేక్షకులు గట్టిగా ఫీల్ అవుతున్నారు. లోఫర్ హిట్ అయినా, ఫట్ అయినా వరుణ్ తేజ్‌కు మాస్ ఇమేజ్ వస్తుందని మెగా అభిమానులు ఎక్సపెట్ చేస్తున్నారు.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *