మిర్చి-2 vs మగధీర-2

SMvsBB

S/O సత్యమూర్తి సినిమా రిలీజ్‌కు ముందు మేకింగ్, స్టిల్స్ & ట్రైలర్స్ చూసి అత్తారింటికి దారేది-2 గా కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు శ్రీమంతుడు టీజర్ మిర్చి-2 లా వుందంటే, బాహుబలి టీజర్ మగధీర-2 లా వుందని అంటున్నారు.

Filed Under: Extended FamilyFeaturedVideos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *