మెగాఫ్యాన్స్ వూసే లేదు

allu-aravind

ఏ పెద్ద హిరో సినిమా హిట్ అయినా, ఫ్యాన్స్‌ను పొగడటం & మిగతా వాళ్ళకు థాంక్స్ చెప్పడం అనవాయితీ. సరైనోడు సినిమా విషయంలో బోయపాటిని తెగపొగిడేస్తున్నారు. అల్లు అర్జున్‌ను తెగపొగిడేస్తున్నారు. సినిమాను చూసిన ప్రేక్షకులకు థాంక్స్ చెపుతున్నారు. మెగాఫ్యాన్స్ వూసే లేదు. మెగాఫ్యాన్స్ వలన అల్లు అర్జున్‌కు ఒరిగింది ఏమీ లేదని డిసైడ్ అయినట్టు వున్నారు. మెగాఫ్యాన్స్ రామ్‌చరణ్ వచ్చాక, అల్లు అర్జున్‌ను ఒక పావుగా వాడుకుంటున్నారు తప్ప, నిజంగా థియేటర్ దగ్గర బ్యానర్స్ కట్టడం లేదనో, బెనిఫిట్ షోస్‌కు అంత ఆసక్తి చూపించడం లేదనో అల్లు అర్జున్ ఫీల్ అవ్వడమే కాదు, అల్లు అరవింద్‌కు కూడా బాగా ఎక్కించేసినట్టు వున్నాడు.

bottomline:
సినిమా హిట్ అవ్వాలంటే ఫ్యాన్స్ సపొర్ట్‌తో పని లేదు, సినిమా బాగుంటే అదే ఆడుతుందని అంటున్నాడు అల్లు అరవింద్ కూడా. ఈ సరికొత్త వ్యూహం ఇలానే కంటీన్యూ చేస్తారా లేక, మెగాఫ్యాన్స్ సపోర్ట్ లేకపొతే దొబ్బలేం అని మొన్నటి దాకా చేసిన భజన చేస్తారో .. వ్యూహం ఫ్యూచర్లో ఎలా వుంటుందోచూడాలి.

Note: ఎడిటింగ్‌లో కట్ చేసివుంటే, Sorry ..

Filed Under: సరైనోడు

commentscomments

 1. Pawan says:

  Hi Sir…

  Fans will support Hero, but not movie.
  Irrespective of the result, fans support their heroes.

  Being a hard core fan of Pawan Kalyan, you are unable to connect with PANJA and SARDAAR GABBAR SINGH.

  I don’t know what Aravind said in his interview. “సినిమాను చూసిన ప్రేక్షకులకు థాంక్స్ చెపుతున్నారు. ” If this line is correct, everybody knows fans only will see the movie 1st.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *