మెగా ప్రిన్స్

Prince of Mega Family

మెగా ఫ్యామిలి హిరోలు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారంటే కారణాలు హర్డ్ వర్క్ , మాస్ ఆపీల్ & ఛార్మ్ తోనే. మహేష్ బాబు లాంటి సూపర్ అందంగా వుంటూ బాగా పొడుగు వున్న హిరో లేడు.

ప్రిన్స్ మహేష్‌బాబు అంటే మెగా ఫ్యామిలికి చాలా ఇష్టం అనుకుంట. ఎదో ఇంటర్య్వూలో రామ్‌చరణ్ కూడా మహేష్‌బాబుని తన అందంలో కొంచం తనకు ఇవ్వచ్చు కదా అని అడిగాడు. మెగా ఫ్యామిలిలో అందం & పొడుగు లోటును వరుణ్ తేజ్ తీర్చనున్నాడు. తమకు లోటును తీర్చనున్న వరుణ్ తేజ్ సరైన టైటిల్ ‘మెగా ప్రిన్స్’. మెగా ఫ్యామిలి నుంచి వస్తున్న ప్రిన్స్ మహేష్‌బాబు లాంటి హిరో.

Filed Under: Mega Family