మేము వదలం – మెగాఫ్యాన్స్

AA

టచ్ చేయకూడని ఒక సెన్సిటివ్ ఇష్యూను టచ్ చేసి, పబ్లిక్ ఫంక్షన్ అంటే అల్లు అర్జున్ తన జీవితం అంతా కొపానికి గురి అవుతానో, అప్‌సెట్ అవుతానో, వివరణ ఇచ్చుకుంటూనో పరిస్థితి చేతులారా తెచ్చుకున్నాడు.

సరైనోడు క్యారెక్టరైజేషన్‌లానే నిజ జీవితంలో వుండాలనుకొని, సరైనోడు పబ్లిసిటిలో:
పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్(చిరంజీవి ఫ్యాన్స్) డిమాండింగ్ చేస్తున్నట్టు వినిపించే చాలా చిన్న రిక్వెస్ట్‌ను పెద్ద వివాదంగా చేసుకొని, అనవసరంగా మెగాఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.

ఒక మనసు ఆడియో ఫంక్షన్‌లో ఇచ్చిన వివరణలో చాలా లోపాలు వుండటంతో, పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్ సంతృప్తి చెందినట్టు లేరు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుకలో బన్నీ మాట్లాడుతుండగా ‘పవర్ స్టార్.. పవర్ స్టార్..’ అంటూ పవన్ అభిమానులు పాట అందుకున్నారు. ఈసారి రెచ్చగోట్టే మాటలు కాకుండా, సరదాగా ‘హే గమ్మునుండవోయ్.. మాట్లాడనీ’ అంటూ స్పీచ్ కంటీన్యూ చేసాడంట.

గొడవ చేసేది ఎక్స్‌క్లూజివ్ పవన్‌ఫ్యాన్స్ అని అందరూ అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఎక్స్‌క్లూజివ్ పవన్‌ఫ్యాన్స్ అందరినీ ఇష్టపడతారు, అదే సమయంలో ఎవరినీ కేర్ చెయ్యరు. వీళ్ళ లోకమే వేరు & వీళ్ళ తీరే వేరు.. ఒకరిపై పగ పెట్టుకునే చిన్న స్థాయి మనస్థత్వం వాళ్ళకుండదు.

గొడవ చేసేది పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్. బన్నీని కూడా ఓన్ చేసుకుంటున్న సమయంలో, బన్నీ ఇలా మెగాఫ్యాన్స్‌ను తక్కువ చేసి మాట్లాడటం, మెగాఫ్యాన్స్‌ను అవమానించి మాట్లాడటం డైజెస్ట్ చేసుకొలేకపొతున్నారు.

bottomline:
పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్‌కు, అల్లు అర్జున్‌పై పగ చల్లారేట్టు లేదు.

Filed Under: Mega FamilyFeatured

commentscomments

  1. PK says:

    Adhurs…!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *