మొదలైంది

గోవిందుడు ..  అందరివాడు

గోవిందుడు .. అందరివాడు

రామ్‌చరణ్ హిరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు(Feb 6th 2014, Thursday) చాలా నిరాడంబరంగా మొదలైంది. దేవుని పటాలపై రామ్‌చరణ్ క్లాప్ ఇవ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేశారు. ఫైనాన్షియర్ సత్యరంగయ్య గౌరవ దర్శకత్వం వహించారు.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

రామ్‌చరణ్ గత మూడు సినిమాలు రచ్చ నాయక్ & ఎవడు సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని అని నమ్మకం వున్నా, ఆ సినిమాలపై అంత హైప్ లేదు. కాని ఈ సినిమాను కృష్ణవంశీ ఏమి చేస్తాడో అని చాలా భయం వున్నా, ఈ సినిమాలో ఏదో వుంటుందని హైప్ మొదలైంది.

ramcharan

ramcharan

ramcharan

Filed Under: Mega FamilyFeatured