అమితాబ్ రిమిక్స్ సాంగ్ రచ్చ రచ్చే

SGS

సర్దార్ గబ్బర్‌సింగ్ ఆడియో వినంగానే నచ్చి, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ “తౌబ తౌబా”. అమితాబ్ ఓల్డ్ మూవీలో సాంగ్‌కు రిమీక్స్. ఈ సాంగే అనుకుంట, ఆడియో రిలీజ్‌కు ముందు చిరంజీవి పాటొకటి రిమిక్స్ చేసారనే టాక్ వచ్చింది(గ్యాంగ్‌లీడర్ “సండే అన్నాను రా” కూడా గుర్తుకు వస్తాది). ఈ సాంగ్‌కి థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చే అని అంటున్నారు. ఐటమ్ సాంగ్స్ అంతగా ఇష్టపడి చేయని పవన్ కల్యాణ్, ఈ పాటను ఎంతో ఉషారుగా ఇన్‌వాల్వ్ అయ్యి మరీ చేసాడు.

Visuals:

Remixed by DSP – FUll Audio Song:

Original Song:

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *