రాంగోపాలవర్మకు నచ్చలేదు

Ram Gopal Varma_0_0

పవన్‌కల్యాణ్ ప్రెస్ మీట్ రాంగోపాలవర్మకు నచ్చలేదు.

పవన్‌కల్యాణ్ లక్ష్యం తెలంగాణలో “శాంతి” & సీమాంధ్రలో “అభివృద్ది”. ఆ బాటలోనే తన అభిప్రాయలు ప్రెస్ మీట్‌లో వ్యక్త పరిచాడు.

నీలోని అంతర్దాం ఎవరికి తెలియకూడదు, నువ్వు ఆలోచించకుండా ఎటాక్ చేస్తావని, రాజకీయ నాయకులు భయపడేలా నీ స్పీచ్ వుండాలి తప్ప, ఇలా చప్పగా వుంటే నీ ఫ్యాన్స్ ఎవరూ హర్షించరు. నువ్వు సున్నిత మనస్కుడవ్ని ప్రతి అడ్డమైన కుక్క నీ మీద మొరిగే అవకాశం వుందని పవన్‌కల్యాణ్‌కు రాంగోపాలవర్మ హితబోధ చేస్తున్నాడు.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *