రాజకుమారిగా ‘కాజల్’

SGS

మేకింగ్ విడియో, పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూ, మూవీ స్టిల్స్ .. ఇలా కొన్ని రిలీజ్ చేయడంతో “సర్దార్ గబ్బర్‌సింగ్” అతి త్వరలో వస్తుందని జనాలకు తెలిసింది. ఇప్పుడు మరొక విషయం బయటకొచ్చి, మంచి ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో కాజల్ ఓ గ్రామానికి రాజకుమారి పాత్రలో కనిపించనుందని కాజలే స్వయంగా బయటపెట్టింది.

ఆడియో రిలీజ్ అయితే, అంచనాలు అభిమానులకే పరిమితం కాకుండా, జనాలందరికీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *