రాజమౌళికి ప్రశంసలు

Bahubali-The-Beginning

సినీ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఒక్కటే మాట. “Hats off To Rajamouli.” దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ కాలం పాటు షూటింగ్, ఇతర కార్యక్రమాలు జరుపుకొన్న బాహుబలి సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి పోలీసుల నుంచి కొన్ని అభ్యంతరాలు రావడంతో ప్రేక్షకులు కొంతమేర నిరుత్సాహానికి గురైనా.. తనదైన మార్కు ట్రైలర్ విడుదలతో ఎస్ఎస్ రాజమౌళి సంచలనం సృష్టించారు.

తెలుగు C/O బాహుబలి.

Filed Under: FeaturedబాహుబలిTeluguVideos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *