రాజమౌళి – Turning into The Best

rajamouli

మనిషికి కావల్సింది గౌరవం. ఒక మనిషిని చూడగానే ఎవరైనా గౌరవంతో(కొని తెచ్చుకున్న గౌరవం కాదు) లేచి నిలబడే స్థాయికి చేరుకొవాలి. ఆ స్థాయికి చేరే సూచనలు రాజమౌళిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇంతకు ముందు రాజమౌళి నుంచి చాలా లూజ్ టాక్ వినపడేది. తెలివిగా ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టే విధంగా వుండేవి మాటలు. సక్సస్ పెరిగేకొద్ది చాలా తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు 90% నిజాలే మాట్లాడుతున్నాడు. ఆడియో ఫంక్షన్ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాం అనేది అబద్ధం “గ్రాండ్ లుక్ కోసమే చేసాం” అని కూడా మొన్న ఈనాడు ఇంటర్వూలో ఒప్పుకున్నాడు. GOOD. కష్టానికి నిజం(నిజం చెప్పక పొయినా అబద్ధాలు చెప్పకూడదు) తోడయ్యితే ఏ మనిషికైనా విజయాలతో పాటు నిజమైన గౌరవం కూడా వస్తుంది.

Very Nice interview about Bahubali.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *