రామ్‌చరణ్ తప్పు చేసాడు

Screen Shot 2015-11-28 at 2.25.49 PM

బ్రూస్‌లీ సినిమా రిలీజ్‌కు ముందు, ఆ సినిమా కథంతా తామే చేసినట్టుగా ఒక టి.వి5 ఇంటార్వ్యూలో బిల్డప్ ఇచ్చాడు కోనవెంకట్. ఇప్పుడు మాట మార్చి బ్రూస్లీ వల్లే నా ఇమేజ్ దిగజారింది అని అంటున్నాడు. జయపజయాలు ఎవరికైనా కామన్. వాటివల్ల డిమాండ్ తగ్గుద్దెమో కాని, ఇమేజ్ దిగజారటం వుండదు. ఈ స్టే్‌ట్‌మెంట్‌తో మాత్రం కోనవెంకట్ అంటే ఇష్టపడే వాళ్లకు అసహ్యం కలిగేలా చేసాడు.

bottomline:
రామ్‌చరణ్ తప్పు చేసాడు. వ్యక్తిగతంగా ఇంత ఇగో వున్న వాళ్ళను కలపాలనే ప్రయత్నం కచ్చితంగా పెద్ద గుణపాఠం.

Filed Under: Mega FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *