రామ్‌చరణ్ సరసన శ్రీదేవి

rc-sridevi

లేటేస్ట్ ఫిల్మ్ నగర్ న్యూస్ ప్రకారం ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత రామ్‌చరణ్ చేయబొయే సినిమా కన్‌ఫార్మ్ అయ్యింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ సినిమా పేరు ‘అందడు’.

‘దూకుడు’ ‘ఆగడు’ ఫేం శ్రీనువైట్ల దర్శకుడు. సమంతా హిరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.

ఈ సినిమా కోసం దర్శకుడు ఒక పది నిమషాలు పాటు సాగే ఒక పవర్‌ఫుల్ రోల్ క్రియేట్ చేసాడంట. హిరో ఓల్డ్ గెటప్‌తో సాగుతుందంట. ఆ గెటప్ కూడా రామ్‌చరణ్ చేతే వేయించే ఆలోచన్లో వున్నాడంట దర్శకుడు. అంతే కాదు ఆ ఓల్డ్ క్యారెక్టర్ పక్కన హిరోయిన్‌గా శ్రీదేవిని ఒప్పించమని రాంగోపాలవర్మ దగ్గరకు వెళ్ళి శ్రీనువైట్ల వేడుకున్నాడని వినికిడి.

మిగతా వివరాలు తెలియవలసి వుంది.

Filed Under: Mega FamilyJust4Fun