రూమర్స్ లైట్

Pawan Kalyan at Naayak Audio

24 గంటలు న్యూస్ చానల్స్ కు ఎదో న్యూస్ కావాలి. ఫ్లాట్ గా న్యూస్ చెపితే ఆ న్యూస్ ను చూసే నాధుడు వుండడు. మసాలా కలిపి లేనివి వున్నట్టుగా చెపుతూ వుంటారు.

మెగా ఫ్యామిలీలో ఎవరి వీలును బట్టి, ఎవరికి రావాలనిపిస్తే వాళ్ళు వస్తారు ఆడియో ఫంక్షన్ కు.

రూమర్స్ అన్నీ లైట్. ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలు వున్నా లైట్.

Filed Under: Mega FamilyFeatured