రెమ్యునరేషన్ 20 కోట్లు

ram-charans-selfie-puri-jagannath-bvs-ravi (1)

మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాధ్ డైరెక్ష అన్న విషయం అందరికి తెలిసిందే.ఆగస్టు నెలలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని కూడా అందరికి తెలిసిందే. టైటిల్ ‘ఆటోజానీ’.

తక్కువ సమయంలోనైనా.. సరైన అవుట్‌ పుట్‌ తో సినిమాను తెరకెక్కించగల సమర్ధుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినిమాని కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.ఈ సినిమాకు ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ 20 కోట్లు అని వినికిడి.

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *