రెమ్యునరేషన్ తగ్గించిన మహేష్ బాబు

image

హీరోల కంటే దర్శకులు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్ కు నాంది పలికింది “పోకిరి” సినిమా అంటూ వుంటారు. ఆ సినిమా ద్వారా మహేష్ బాబు కంటే పూరి జగన్నాధ్ కు ఎక్కువ లాభాలు (ప్రాఫిట్ షేరింగ్ వలన) ముట్టాయని అనేవారు.

దేశముదురుకు బన్ని కంటే పూరి జగన్నాధ్ కు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారంట.

డిమాండ్ వున్న దర్శకుడి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇద్దరే “పవన్ కల్యాణ్” & “మహేష్ బాబు”. (Pokiri is exception as profit sharing is part of puri remuneration). రాజమౌళితో వీళ్లిద్దరి సినిమాలు రాకపోవడానికి కారణం రెమ్యునరేషన్ అని ఒక టాక్.

మహేష్ బాబు తన గత రెండు సినిమాలు భారీ నష్టాలు రావడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాకు రెమ్యునరేషన్ తగ్గించాడంట. ఈ విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ కృష్ణనే ఈనాడు interview లో చెప్పారు.

ఇదే విధంగా రాజమౌళి కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు వున్నాయి.

Filed Under: Extended FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *