రేణు దేశాయ్ – She is Great!

renu

హీరో పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా రేణు దేశాయ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ నుంచి దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఈ సందర్భంగా తన ఇద్దరు పిల్లలు అకీరా..ఆద్యా గురించి కబుర్లు చెబుతూ మురిసిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ను షేర్ చేసుకున్నారు.

  • పవన్‌కల్యాణ్ చాలా మంచోడు (తాము ఎందుకు విడిపోయామనే విషయం చెప్పలేదు & she is having lot of respect for him)
  • పవన్‌కల్యాణ్‌తో ప్రేమ, సహ జీవనం & పెళ్ళి
  • పవన్‌కల్యాణ్‌తో విడిపొవడం
  • పవన్‌కల్యాణ్ వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అవ్వడం వలన, పవన్‌కల్యాణ్‌తో మళ్ళీ కలవడానికి అవకాశం లేదు

“రేణు దేశాయ్ – She is Great” ఎందుకంటే She is very strong, she is not ready to move on like Pawan Kalyan. ప్రతి అమ్మాయి రేణు దేశాయ్‌ను చూసి ఎంత స్ట్రాంగ్‌గా వుండాలో నేర్చుకొవాలి.

ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకొవడం & పెడర్దాలు తీయడం మానేసి, all pawanfans should love and respect her just like how we love and respect Pawan Kalyan.

Filed Under: Pawan Kalyan