రేయ్ కోసం S/O సత్యమూర్తి ఒక వారం లేటు

image

పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ఇంప్రెస్‌ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ చిత్రం రేయ్‌ మార్చి 27న రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రానికి దర్శక, నిర్మాత వై.వి.ఎస్‌. చౌదరి చేస్తోన్న హంగామా గట్టిగానే ఉంది.

హంగామానే కాదు, మెగా సినిమాకు మరో మెగా సినిమా పోటి కాకూడదని , s/o సత్యమూర్తి సినిమాను ఒక వారం పోస్ట్ పోన్ చేయించాడని వినికిడి. s/o సత్యమూర్తి ఏప్రిల్ 2 అని ప్రచారం చేసారు. ఇప్పుడు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి.

Filed Under: FeaturedTeluguరేయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *