రాజమౌళి లక్ష్యం నెరవేరింది

ss-rajamouli

మన అభిమాన హిరో సినిమానే టాప్‌లో వుండాలని కోరుకొవడం అభిమానుల వీక్‌నెస్. వేరే వాళ్ళకు హిట్ వస్తే ఈర్ష్య కలుగుతాది. హిరో అభిమానులందరికీ రాజమౌళి పెద్ద విలన్. రాజమౌళి మాత్రమే ఆ రికార్డ్స్ రీచ్ అయ్యే స్థాయిలో బాహుబలితో రికార్డ్స్ సెట్ చేసాడు.

రాజమౌళి లేకుండా మెగా హిరో కొడితే వచ్చే కిక్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. “జగదేకవీరుడు అతిలోక సుందరి” సీక్వల్ చేస్తే చరణ్ ఏమైనా రీచ్ అవ్వగలడెమో(తెలుగు కలక్షన్స్ మాత్రమే).

అలా కాకుండా రాజమౌళి అభిమాని అని చెప్పుకుంటే, అసలు ఇబ్బందే వుండదు.

సినిమాకు కలక్షన్సే కొలబద్ద కాబట్టి, సినిమా ఎవరికి అంచనాలు రీచ్ అయినా కాకపొయినా, తెలుగులో తెలుగు ఇండస్ట్రి స్టామినాకు డబుల్ కలెక్ట్ చేస్తుంది. ఇతర లాంగ్వేజేస్ కలక్షన్స్ బోనస్.

తెలుగుసినిమా C/O బాహుబలి.
తెలుగుసినిమా C/O రాజమౌళి.

నిర్మాతల దృష్టిలో రాజమౌళి సినిమా అంటే కళ్ళు మూసుకొని రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టేయవచ్చు. బాహుబలితో జాతీయ స్థాయిలో ప్రేక్షకులను సాధించుకున్నాడు. రాజమౌళి లక్ష్యం నెరవేరింది.

రాజమౌళి తన లక్ష్యాన్ని ఒక వ్యూహం ప్రకారం సాధించడం చాలా బాగుంది.

1) ఇంటరెస్టింగ్ సింపుల్ స్టోరి లైను
2) భారీ బడ్జెట్ మూవీ
3) సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు అనే ఫీలింగ్

వాటితో పాటు
ఇది తెలుగుసినిమా, మన సినిమా అనే ఫీలింగ్ ప్రతి తెలుగోడిలో కలుగుజేసి ఓన్ చేసుకొనేలా చెయ్యడం.

కష్టంతో పాటు ప్లానింగ్ ఎంత అవసరమో, రాజమౌళి నుంచి ప్రతి దర్శకుడు నేర్చుకొవాల్సింది చాలా వుంది.

plan

Filed Under: బాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *