లాస్ట్ సాంగ్ షూటింగ్‌లో రేసుగుర్రం

RG

SKN ‏@SKNonline
#Stylishstar #AlluArjun @shrutihaasan @MusicThaman Surender Reddy’s #RaceGurram final song shoot started in #RFC. #Bunny looking uber-cool

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రేసుగుర్రం’. ఇందులో బన్నీ సరసన శృతిహాసన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ ఆ టైంలో ‘ఎవడు’ వుండటంలో ఈ సినిమాను రిలాక్స్డ్‌గా చేస్తున్నారని భావించారు. ఈ సినిమా లేటుకు నిజమైన కారణాలు ఏమైనా కాని, మొత్తానికి లాస్ట్ సాంగ్ షూటింగ్‌కు చేరుకుంది.

అయితే ఈ సినిమా సమ్మర్‌లో వస్తుందా, రాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం మరో మూడు మెగా సినిమాలు ‘రేయ్’, ‘కొత్తజంట’ & ‘పిల్లా.. నువ్వు లేని జీవితం’ కూడా రీలీజ్‌కు సిద్దంగా వున్నాయి.

అల్లు అర్జున్ కు కిక్ సినిమాతో స్టార్ డైరక్టర్‌గా మారిన సురేందర్‌రెడ్డి తోడవ్వడంతో రేసుగుర్రం సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

Filed Under: Mega FamilyFeatured