లే చలో

Srinu Vaitla

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ సినిమా ఆడియో అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య సినిమాను హైప్ చెయ్యడానికి ఏదొక సందర్భం ఎటాచ్ చేసి స్టిల్లో టీజరో రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా బ్రూస్‌లీ డైరక్టర్ పుట్టినరోజు అంటూ “లే చల్” 2 మినిట్స్ సాంగ్ రిలీజ్ చేసారు. ట్యూను, మ్యూజిక్, టేకింగ్, లోకేషన్స్, విజువల్స్, హిరోయిన్ అందాలు & హిరో స్టైలింగ్ అదిరిపొయే లెవెల్లో అందరికీ నచ్చే విధంగా 2 మినిట్స్ సాంగ్ వుంది.

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *