లోఫర్ కన్‌ఫార్మ్‌డ్

Share the joy
  •  
  •  
  •  
  •  

Varun Tej

వరుణ్ తేజ్ హిరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్ “లోఫర్” అని కన్‌ఫార్మ్‌ చేస్తూ పోస్టర్స్ ను విడుదల చేశారు.

మొన్న “ఇడియట్”
నిన్న “పోకిరి”
నేడు “లోఫర్”

దిక్కుమాలిన టైటిల్స్ ట్రెండ్ ఎప్పుడో మొదలవ్వడంతో పాటు, ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా అవ్వడంతో & సినిమా షూటింగ్ మొదలయిన రోజే ఈ “లోఫర్” టైటిల్ ఎనౌన్స్ చేసారు కాబట్టి, ఇప్పుడు జనాలకు అలవాటయిపోయిందనుకొని లోఫర్ కన్‌ఫార్మ్‌ చేసేసారు.

ఈ సినిమా ప్రధాన లక్ష్యం వరుణ్ తేజ్‌కు మాస్ ఇమేజ్ క్రియేట్ చేయడం కాబట్టి, ‘మా అమ్మ సీతామహాలక్షి’ అనే సాఫ్ట్ టైటిల్ పక్కన పెట్టి “లోఫర్” ఫైనలైజ్ చేసారు. కంచె సినిమాతో వరుణ్ తేజ్ మంచి క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు కాబట్టి, ఈ సినిమా మాస్‌ను బ్యాలెన్స్ చేస్తుందని ఆశీంచవచ్చు.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *