లోఫర్ – మాస్ హిట్

Share the joy
  •  
  •  
  •  
  •  

varun-tej-loafer

కంచె సినిమా ద్వారా వరుణ్ తేజ్ సాధించుకున్న క్లాస్ ప్రేక్షకులు, ఇప్పుడు వస్తున్న లోఫర్ సినిమాకు దూరంగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారుణ్య పాడిన ఒక పాట మినహా మరోక పాటేది క్లాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా లేదనే టాక్ వినిపిస్తుంది. మిగతా పాటలన్నీ పక్కా మాస్ & లౌడ్. మాస్ హిట్ అవుతుందెమో చూడాలి. పోకిరి సినిమా కూడా లేడీస్ చూడరనే టాక్‌తోనే మొదలయ్యింది. మహేష్‌బాబు ఇమేజ్ ఆ టాక్‌ను ఓవర్ రైడ్ చేసి, ఇండస్ట్రీ హిట్ అయ్యేలా చేసింది. వరుణ్ తేజ్ సుడి ఎలా వుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *