‘లోఫర్’ హైప్ రావడం లేదు

loafer

కంచె’ సినిమాతో హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్‌. తాను నటించిన తొలి రెండు సినిమాలు ‘ముకుంద’, ‘కంచె’లో విభిన్న సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్‌తేజ్‌ మూడో ప్రయత్నంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తో జత కట్టాడు. వీరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లోఫర్‌’.

ముకుంద సినిమా డైరక్టర్ ఫెయిల్యూర్. మాస్ ఎలిమెంట్స్ ఇరికించడంలోనే కాదు, సరైన కథ ఎంచుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కంచె లాంటి అద్భుతమైన సినిమాను గుప్పుచప్పుడు కాకుండా తీయడం పెద్ద తప్పు. దానికి తోడు రిలీజ్ డేట్ కన్‌ఫ్యూజన్‌తో ఆ సినిమా కంటెంట్‌కు తగ్గ రేంజ్ రీచ్ అవ్వలేదు. కమర్షియల్ రేంజ్ రాకపొయినా వరుణ్‌తేజ్ బాగా సూట్ అయ్యాడు & బాగా చేసాడనే పేరు వచ్చింది.

మూడో సినిమా మాస్ అయినా, ‘లోఫర్’ సినిమాపై హైప్ రావడం లేదు వినోదం, మదర్ సెంటిమెంట్, హై యాక్షన్ మేళవించిన ‘లోఫర్‌’ చిత్రంలో కథానాయిక దిశా పటాని. డిసెంబర్ 7న చిత్ర ఆడియో, 18న సినిమాను విడుదల చేయనున్నారు.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *