విక్రమ్ కు & విక్రమ్ ఫ్యాన్స్ కు క్షమాపణలు

Vikram

వెబ్ సైటు అంటే రోజూ ఎదో ఒకటి వ్రాయాలి. ఎదో ఒకటి వ్రాయాలి కదా అని ప్రతీది కలిపించి వ్రాయడం కష్టం. పెద్ద పెద్ద జర్నలిస్టు బ్రదర్స్ వెబ్ సైట్ వాళ్ళ కోసమేనేమో ఇటువంటి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి వదిలేస్తూ వుంటారు.

జర్నలిస్టులు యాక్టర్ విక్రమ్ ను ఎదో అడిగారు, ఎదో సమాధానం చెప్పాడు. విక్రమ్ రానాను తక్కువ చేసి మాట్లాడినట్టుగా వ్రాసారు. దానికి తగినట్టు గానే స్ట్రాంగ్ గా రానా డైరక్ట్ రిప్లై ఇచ్చాడు.

ఆ రిప్లై విక్రమ్ కు చేరడం, రానా తో మాట్లాడం, వివరణ ఇవ్వడం, రానా క్షమాపణలు చెప్పడం జరిగిపోయాయి. ఈ అంశంలో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని సాగదీసినట్టుగా సాగదీయడానికి ఇంకా ఏమి మిగలలేదు.

Rana Daggubati ‏@RanaDaggubati
Spoke to actor Vikram finally, says its a misquote from what he actually said.

Glad the air is cleared apologies to him and his fans for my harsh reaction.

Will Smith ‏@imWilISmith
Saying what you feel isn’t rude, It’s called being real.

Filed Under: Others