అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్

Srikanth

ఇది గెస్ మాత్రమే.

మొన్న అత్తారింటికి దారేది సినిమా సక్సస్ మీట్‌లో పి.వి.పి అధినేత పొట్లూరి ప్రసాద్ కనిపించి, పవన్‌కల్యాణ్ గబ్బర్‌సింగ్-2 సినిమా తర్వాత పవన్‌కల్యాణ్ చెయ్యబోయే సినిమాకు నిర్మాత అని క్లూ ఇచ్చారు.

ఈరోజు పి.వి.పి సంస్థ నిర్మించిన అనుష్క వర్ణ ఆడియో ఫంక్షన్‌లో అడ్డాల శ్రీకాంత్ మెయిన్ ట్రైలర్ రిలీజ్ చెయ్యడం ద్వారా, పి.వి.పి సంస్థ పవన్‌కల్యాణ్‌తో నిర్మించే సినిమాకు అడ్డాల శ్రీకాంత్ దర్శకుడని క్లూ ఇచ్చారు.

Filed Under: Pawan KalyanFeatured