శ్రీనువైట్ల C/O ఎంటర్‌టైన్‌మెంట్

Bruce-Lee-Working-Stills-01

విలన్ ఇంట్లో వుంటూ విలన్స్‌ను బకరా చెయ్యడం అనే కాన్సప్ట్ “గుడుంబా శంకర్” తో మొదలైంది. కాని ఆ ఫార్ములాను “ఢీ” సినిమా ద్వారా పాపులర్ చేసింది మాత్రం శ్రీనువైట్లనే.. గుడుంబా శంకర్ ప్రేక్షకాదరణ పొందకపొవడంతో ఆ ఫార్ములా శ్రీనువైట్లదే అని అందరూ అనుకుంటూ వుంటారు. శ్రీనువైట్ల C/O ఎంటర్‌టైన్‌మెంట్ అయిపొయాడు.

మహేష్‌బాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని “దూకుడు” సినిమాతో ఇంచుమించు నెం 1 స్థానానికి వెళ్ళాడు. ఆగడుతో మళ్ళీ వెనక్కి పడిపొయాడు. ఇప్పుడు రామ్‌చరణ్ ఇచ్చిన అవకాశంతో ఏ స్థానానికి చేరుకుంటాడో చూడాలి.

ఇంటర్వ్యూ చూస్తుంటే, మంచి క్లారిటి వున్న దర్శకుడని అర్దమవుతుంది. అందుకనే నాలుగు నెలల్లో ఇంత పెద్ద సినిమా తీయగల్గాడు.

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *