‘శ్రీమంతుడు’ – పబ్లిసిటి బాగుంది

Screen Shot 2015-08-01 at 7.52.55 PM

ప్రిన్స్ మహేష్‌బాబు- శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 7న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

  1. మహేష్‌బాబు లాస్ట్ రెండు సినిమాలు 1 & ఆగడు, అటు కమర్షియల్‌గా ఇటు అంచనాలు రీచ్ అవ్వడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. వాటి ప్రభావంతో శ్రీమంతుడిపై మహేష్‌బాబు సినిమాపై మాములుగా వుండే హైప్ లేకపొవడం.
  2. ‘శ్రీమంతుడు’ మహేష్‌బాబు సొంత సినిమా
  3. బాహుబలి లాంటి కమర్షియల్ సినిమాను ఎదుర్కొని నిలబడాలి. కంటెంట్ బాహుబలి కంటే బాగుందనే నమ్మకం.

ఈ మూడు రీజన్స్ వలన మహేష్‌బాబు కూడా చాలా ఏక్టివ్‌గా ‘శ్రీమంతుడు’ పబ్లిసిటిలో పొల్గొని, అభిమానులని అలరిస్తున్నాడు. కథ కూడా చెప్పేసి, ప్రేక్షకులని బాగా ప్రిపేర్ చేసారు. ‘శ్రీమంతుడు’ – పబ్లిసిటి బాగుంది.

Filed Under: Featuredశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *