సత్యమూర్తి గారి అబ్బాయి #OneManShow

SOS

  1. ‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్‌లో వస్తున్న సినిమా సత్యమూర్తి.
  2. ‘రేసుగుర్రం’ తర్వాత అల్లు అర్జున్ హిరోగా వస్తున్న సినిమా సత్యమూర్తి.
  3. ’జులాయి’ తర్వాత త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సత్యమూర్తి.

అందుకే..సన్నాఫ్ సత్యమూర్తి మీద భారీ అంచనాలున్నాయి.

  1. పైగా భారీ స్టార్ కాస్టింగ్..ముగ్గురు హీరోయిన్లు స‌మంత‌, నిత్యమీన‌న్‌, ఆదాశ‌ర్మ , బోలెడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కన్నడ స్టార్ ఉపేంద్ర, నిన్నటి హీరోయిన్ స్నేహ..ఇలా లిస్ట్ చాలానే వుంది.
  2. ఇక మళ్లీ జల్సా, జులాయి, అత్తారింటికి దారేది..మాదిరిగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌. ఇంక అంచనాలకు లోటేముంది.

అందుకే..సన్నాఫ్ సత్యమూర్తి ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అంటున్నారు ట్రేడ్ పండితులు. కాకపొతే, సత్యమూర్తి గారి అబ్బాయి #OneManShow కాదని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి