సన్సేషనల్ మ్యూజిక్ ఎక్సపెట్ చేయవచ్చు

CKb0HgTUwAEs7Ba

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందనున్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. దిల్‌ రాజు నిర్మాత. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు.

ఈ మధ్య ఏ మ్యూజిక్ చూసుకున్నా ఎవరేజ్. హిరో ఇమేజ్‌తో హిట్ అవుతుంది. హరీష్‌శంకర్ “సుబ్రమణ్యం ఫర్ సేల్” మ్యూజిక్ మాత్రం సన్సేషనల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెకండ్ టీజర్ కూడా అదరగొట్టాడు.

మ్యూజిక్
డాన్స్
టేకింగ్
ప్రొడక్షన్ వాల్యూస్

Filed Under: Featuredసుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *