సపోర్ట్‌తో పాటు భూతద్దాలు

bahubali

బాహుబలి సినిమాను అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వేరే ఆప్షన్ లేదు. రాజమౌళి పడిన కష్టం అటువంటిది. థియటేర్లోనే చూడాలని ఫిక్స్ అయిపొయారు. సపోర్ట్‌తో పాటు కొందరు భూతద్దాలు పెట్టుకొని చూసే అవకాశం లేకపొలేదు.

మగధీర సినిమా ఎంతమంది భూతద్దాలు పెట్టుకొని చూసినా, ఎన్ని పనికిమాలిన రంధ్రాన్వేషణులు చేసినా .. అవి ఏమి నిలబడలేదు. తెలుగు ఇండస్ట్రీ స్టామినా ఇంతుందా అని అందరినీ ఆశ్చర్యపరిచింది.

బాహుబలి ఏమి అద్భుతాలు సృష్టించబోతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. అందరి మైండ్స్ బ్లాక్ అయిపొయి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రం భారీగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 ‘బాహుబలి ది బిగినింగ్’ జులై 10న విడుదలవుతోంది.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *