సరైనోడు – ఊర మాస్ హిట్ గ్యారంటీ

AA

అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌ సింగ్, కేథరిన్ ట్రెసా నటించిన ‘సరైనోడు’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బంపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్‌లో దీన్ని విడుదల చేసిన ఒక్కరోజులోనే దాదాపు 6.50 లక్షల హిట్లు ఈ టీజర్‌కు వచ్చాయి. సరైనోడు – ఊర మాస్ హిట్ గ్యారంటీ అని కన్‌ఫార్మ్ అయిపొయారు. బోయపాటి ఊర మాస్ ఫార్ములాకు అల్లు అర్జున్ ఫ్యామిలి ఫాలోయింగ్ తోడయితే, రేసుగుర్రం రేంజ్ హిట్ అయితే, అల్లు అర్జున్ రేంజ్ అమాంతంగా పెరిగే ఛాన్సస్ వున్నాయి.

Filed Under: Featuredసరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *