సరైనోడు

AA

బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’ .ఈ చిత్రమేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు.ఈ చిత్ర ప్రీ- రిలీజ్ ఈవెంట్ రేపు వైజాగ్ లో అట్టహాసంగా జరుగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్‌తో మెగాఫ్యాన్స్‌లో నెలకొన్న నిరుత్సాహాన్ని ఈ సినిమ ఎంతమేరకు పొగొడుతుందో చూడాలి.

మాస్ సినిమాలకు క్లాస్ ప్రేక్షకుల నుండి ఆదరణ తగ్గుతున్న సమయంలో వూర సినిమాతో వస్తున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ పుల్‌ఫార్మ్‌లో వుండటం వలన వూర మాస్ కూడా ఒక ప్రత్యేకతగా కనపడుతుంది.

Filed Under: Featuredసరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *